పథకం పేరు.
|
అర్హులు/అర్హతలు
|
లబ్ది
|
అమలుచేయు యంత్రాంగం.
|
1.మహత్మగాంధి జాతీయ గ్రామీణ హమీ పథకం (యం.జి ఎస్ ఆర్ ఇ జి ఎస్)
|
జాభ్ కార్డ్ కలిగి వున్న కుటుంబాలు కుటుంబ సభ్యులు.
|
1. నూరు రోజులపని కల్పించదం సమాన పనికి సమాన వేతనం కమ్యునిటి ఆస్తుల అభివుద్దీ మౌలిక వసతుల కల్పన యస్.సి., యస్.టి చిన్న సన్న కారు రైతుల భూములాభివ్రుద్ది పారిశుద్ద్య సౌకర్యాల కల్పన మొదలగునవి.
|
ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామీణాభివృద్ది శాఖ.
|
2.ఇందిరా ఆవాస్
యోజన
|
దారిద్ర్యరేఖకు దిగువన ఉండి పక్కా గృహంలేని కుటుంబాలు.
|
2. రూ. 70,000/-ఆర్ధిక సహయం ఇళ్ళ స్తలాలు లేని వారికి ఇళ్ళ మంజూరు మరుగుదొడ్ల సౌకర్యం.
|
వర్క్ ఇంస్పెక్టర్ ఏ,ఇ., గృహ నిర్మాణ శాఖ.
|
3.ప్రధానమంత్రి సడక్ యోజన (పి. యం. జి. యస్. వై)
|
లింక్ రోడ్లు లేని గ్రామాలు.
|
3. గ్రామాల మద్య లింకు రోడ్ల నిర్మాణం రవాణా సౌకర్యాల మెరుగుదల.
|
విధ్యుత్ శాఖ.
|
4.రాజీవ్ గాందీ గ్రామీ విద్యుద్దీకరణ యోజన (ఆర్ జి.జి.ఇ.వై)
|
విధ్యుదీకరణకు నోచుకోని గ్రామ్మఆలు, నిరుపేద యస్.సి.యస్.టి. కుటుంబాలు.
|
4.ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభలు ఏర్పాటు చేసి విద్యుత్ ను సరఫరా చేయదం. సబ్సీడితో 5.సింగిల్ బల్బు కనెకన్ మీటర్ల సరఫరా.
| |
5.జాతీయసాంఘీక భధ్రతాకార్యక్రమాలు పెన్షన్లు (యస్.యస్.యస్.పి)
|
60 సంవత్సరాలు నిండిన వృద్దులు , నిరాదారమైన వితంతువులు (18 – 60 సం.రా మద్యగల) 40% పైబడి అంగవైకల్యం గల వికలాంగులు, వృద్దులు చేనేత కార్మికులు.
|
వృద్దులు వితంతువులకు ప్రతినెలా 200 రూ, వికలాంగులకు ప్రతినెలా 500రూ.
| |
6.సర్వశిక్ష అభియాన్.
|
6-14 సం.రాల లోపు పిల్లలకు తప్పనిసరి ప్రాథమిక విద్ద్య.
|
6..ప్రభుత్వపాఠశాలల్లోమౌళిక వసతుల కల్పన ఉచిత విద్య. ఉచిత యూనిఫారాలు. ఉచిత పాఠ్యపుస్తకాలు
| |
7.జాతీయ గ్రామీణ మిషన్ (యస్.ఆర్.హెచ్.యమ్.)
|
గ్రామీణ ప్రజలు
|
7. ఉచిత యునాని , ఆయుర్వేద వైద్యం ప్రసవ నమయం లో ప్రసవాంతతరం వైదుయసెవలు – వైద్య పరీకలు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ, ఇమ్యూనైజేశ రవాణా సదుపాయం, ప్రసవం. జననీ సురక్శా యోజన క్రింద వెయ్యి రూ. పుట్టిన బిడ్డ సమ్రక్శణకు కిట్టు మొదలగునవి వ్యాది నిరోదక టీకాలు..
|
వైద్య ఆరోగ్య శాఖ.
|
8.సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం.(ఐ.సి.డి.యస్)
|
0-6 సం.రాల లోపు పిల్లలు 11-18 సంవత్సరాల మద్య వయస్సు గల బాలికలు (కిశోర) గర్బిణీ స్త్రీలు బాలింతలు.
|
8. గర్భీణీ స్త్రీలకు, భాలింతలకు,6 నెలల నుండి 6 సం.రా లలోపు చిన్నారులకు అనుబంధ పోషకాహర పంపిణీ 3-6 సంవత్సరాల మద్య వయస్సు గల పూర్వ ప్రాథమిక విద్య కిశోర బాలికలకుక్ అనుబంధ పోషకాహరం. (సబల కార్యక్రమం లో) కిశోర బాలికలకుక్ ఆరోగ్య, జీవన నైపుణ్యాల అభివృద్దికి సంబందించిన విద్య చైల్ద్ లైన్
1098 టోల్ ఫ్రీ నెం. (పిల్లల సంరక్షణహక్కుల పరిరక్షణకు) పిల్ల దత్తత, అనాధ లేదా నిరాధరణకు గురైన పిల్లల సంరక్షణ.
|
మహిళా శిశు సంక్షేమ శాఖ.
|
9. జాతీయ గ్రామీణోపాధుల మిషన్
|
నిరుదద్యోగ గ్రామీణ యువతీ యువకులు
|
సామార్యాల మెరుగుదలకు కావలసిన శిక్షణ ప్రభూత్వ ప్రెవేటు సంస్తలలో ఉపాది అవకాశాలను తెలియజేయడం, ఉపాది కల్పనకు తోడ్పడడం.
|
గ్రామీణాభివృద్ది శాఖ
|
10. అమ్మ హస్తం
|
తెల్లరేషన్ కార్దు కలిగిన ప్రతి ఒక్క కుటుంబం
|
కిలో కందిపప్పు, ఒక లీటరు పామాయిల్ కిలో గోదుమలు అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అరకిలో మిర్చి పొవ్దెర్, అరకిలో చింతపండు వందగ్రాముల పసుపు ఈ పథకం ద్వారా అందజేస్తారు. పౌశిసటేక ఆహరం లోపం తో భాధపడుతున్న పేదలకు ఆకలి దూరం చేయటం.
|
రెవెన్యూ శాఖ
|
11. అమృత హస్తం
|
గర్భీణీలు, భాలింత (102 ఐసిడియస్ ప్రాజెక్ట్ ప్రాంతాలలో మాత్రమే
|
ఒక పూట పూర్తి భోజనం (రోజునకు 15 రూపాయల విలువ గల భోజనం)
|
స్వయం సహయక సంఘాలు, గ్రామీణాభివృద్ది శాఖ
|
12.బంగారు తల్లి
|
12. మే ఒకటి 2013 తర్వాత పుట్టిన ఆడపిల్లలందురూ
|
పుట్టిన వెంటనే రూ.2,500 /- మొదటి రెండవ పుట్టిన రోజులకు రూ. 1000/- మూడు, నాల్గు, ఐదువ పుట్టినరోజులకు రూ. 1,500/- 6-10 సంవత్సరాల మద్య వయస్సు (అనగా 1-5 తరగతులకు వరకు) సంవత్సరానికి రూ.2000/- , 9-10 తరగతులకు సంవత్సరానికి రూ.3000/- , ఇంటర్మీడియట్ లో సంవత్సరానికి రూ.3500/- డిగ్రీలో సంవత్సరానికి రూ.4000/- 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంటర్ పూర్తిఅయితె రూ. 50,000/- డిగ్రీ పూర్తయితే రూ.లక్ష.
|
మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘీక సంక్షేమ శాఖ,
|
13. సబల రాజీవ్ గాందీ గ్రామీణ (కిశోర) బాలికల సాధికారికత పథకం
|
7 జిల్లాలోని (చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, అనంతపురం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, 11 నుండి 18 సం.రాల మద్య వయస్సు గల బాలికలు
|
ఆరోగ్య విద్య జీవనోపాదుల శిక్షణ అనుబంధ పోషకాహరం ఇరొన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు పెరుగుదల నమొదు వారి సహకారం తో చేయటం.
|
అంగన్వాడీ కార్యకర్త, మహిళా శిశు సంక్షేమ శాఖ వారు వైద్య మరియు ఆరోగ్య శాఖ
|
14. జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం
|
త్రాగునీటి సౌకర్యం పూర్తిగా లేదా పాక్షికంగా లేని గ్రామపంచాయితీలు, అందలి గ్రామాలు
|
ఒక్కోవ్యక్తికి రొజూకీ 40 లీటర్ల సురక్షిత త్రాగునీటి వనరుల సుస్త్ర్రరత త్రాగునీటి నాణ్యత – పరీక్ష్లు కలుషిత నీరు ఉన్న గ్రామాలకు ఇతర వనరులను గుర్తించి త్రాగునీటి సరఫరా మొదలగునవి.
|
గ్రామీణా నీటిసరపరా మరియు పారిశుద్య శాఖ (ఆర్. డబ్ల్యు.యస్,యస్)
|
15. మధ్యాహన భోజన పథకం
|
ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న్ బాలబాలికలు
|
మధ్యాహన భోజనం పాఠశాలలో ఉచితంగా అందించడం
|
స్వయం సహయక సంఘాలు, స్కూలు హెడ్ మాస్ట్ ర్ ఉమ్మడిగా విద్యా శాఖ
|
16. సాక్షర భారత్
|
వయొజన నిరక్షరాస్యులు (18 -50 సంవత్సరాల లోపు వయస్సు గల))
|
అక్షరాస్యత నిరంతర విద్య నైపుణ్యాభివ్రృద్ది.
|
గ్రామ పంచాయితీ స్కూలు హెడ్ మాస్ట్ ర్ ఉమ్మడిగా విద్యా శాఖ
|
17. రాజీవ్ గాందీ పంచాయితీ స్వశక్తికరణ అభియాన్
|
స్థానిక సంస్థలు
|
పంచాయతీరాజ్ సంస్తల ప్రతినిదులకు సామర్త్యాలకు పెంపుదల అధికారాల బదిలీ ప్రణాలికలను సమర్ద వంతంగా తయారుచేసేలా చూడడం పంచాయితీల పరిపుష్టీకి నిదుల బదిలి.
|
పంచాయతీరాజ్ శాఖ (కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు)
|
18. రాష్ట్రీయ కృషి వికాస యోజన
|
చిన్న సన్న కారు రైతులు
|
మొత్తం 16 శాఖలకు సంబందించిన వ్యవహరాలు చూడడం ఈ క్రింది లబ్ది పొందవచ్చు(వ్యవసాయం, ఉద్యనవనం, మత్స్య పశుసంవర్దక పట్టు, పాడి, పౌల్ట్రి, మొదలగునవి.
|
వ్యవసాయ శాఖ ఇతర శాఖల అనుబంధంతో
|
19. నిర్మల్ భారత్ అభియాన్
|
వ్యక్తగత మరుగుదొడ్డి నిర్మాణం విషయంగా మరుగుదొడ్డి సౌకర్యం లేని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుక్టుంబాలు మరియు క్రింది కేటగిరిలకు చెందిన దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలు.
- ఎస్.సి.ఎస్ టి. కుటుంబాలు.
- చిన్న సన్న కారు రైతులు
- -భూమి లేని కూలీలు
|
వ్యక్తగత మరుగుదొడ్డి నిర్మాణం రూ. 4,600/- ప్రోత్సాహకం. రూ.4,500/- మహత్మగంధీ జాతీయ ఉపాది హమీ పథకం క్రింద వేతనం చెల్లింపు రూ.900/- లబ్దిదారుని వాటా వెరసి ఒక్కొ మరుగుదొడ్డి నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 10,000/-
|
గ్రామీమా నీటి సరఫరా మరియు పారిశుద్య శాఖ (ఆర్. డబ్ల్యు.యస్,యస్) మరియు మహత్మగాంధి జాతీయ గ్రామీణ హమీ పథకం
|
19 నిర్మల్ భారత్ అభియాన్
|
మహిళా గృహ యజమానిగా ఉన్న కుటుంబాలు
అంగవైకల్యం గల వ్యక్తులు గల కుటుంబాలు మరియు ఇతర వ్యవస్తాగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంగా అసలు మరుగుదొడ్లు లేని పాఠ శాలలు, అంగంవాడీ కేంద్రాలు విద్యార్థుల సంఖ్యకు సరిపడావసతులు లేని పాఠ శాలలు,పబ్లిక్ ప్రదేశాలైన, బస్టాండ్లు, సంతలు, నాలుగు కూడళ్ళ ప్రాంతాలు మార్కెట్లలో మరుగుదొడ్ల అందుబాటులో లేనప్పుడు.
ద్రవ. ఘన వ్యర్థ నిర్వహణ బహిర్నగా మలవిసర్జన నిర్మూలన.
|
వ్యవస్తాగత మరుగుదొడ్ల నిర్మాణం పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం : యూనిట్ విలువ రూ.35,000/- అంగంవాడీ మరుగుదొడ్ల నిర్మాణం: యూనిత్ విలువ రూ.8,000/- కమ్యూనిటి టాయిలెట్ల రూ.2 లక్ష్ల వరకు పారిశుద్ద్య వస్తు విక్రయ కేంద్రాలు ద్రవ, ఘన్ వ్యర్ద నిర్వాహణ జనాభా ప్రాతిపదికన రూ. 7.లక్షల నుండి 20 లక్షల వరకు.
|
Sunday, February 7, 2016
కేంద్ర ప్రభుత్వ పథకాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment